అనవరతము

 

జూన్ 19, 2024

అనవరతము  (anavaratamu)

   అర్థము

   (విశేషణము): ఎల్లపుడూ; ఎడ తెగనిది
 

  Meaning

   (adj) : perpetual; incessant; constant

   వాడుక / Usage

    "అతిపవిత్రము అకల మిత్రము ఈ ధరిత్రికి అనవరతము".
    Very sacred and dear to Brahman, perpetually to this Earth.

   మెదడుకు మేత / Food for thought

     निंदक नियरे राखिए, ऑंगन कुटी छवाय ।
     बिन पानी, साबुन बिना, निर्मल करे सुभाय ॥

    నిందక్ నియరే రాఖియే, ఆంగన్ కుటీ ఛవాయ్
    బిన్ పానీ, సాబున్ బినా, నిర్మల్ కరే శుభాయ్

    నిన్ను నిందించే వారిని దగ్గరగా పెట్టుకో, ఇల్లు వాకిలి పైకప్పు (శరీరం ఇంద్రియాలు బుద్ధి)
    నీళ్లు లేకుండా, సబ్బు అవసరం లేకుండా, మలము లేకుండా నిర్మలం అవుతావు

    -- కబీర్ దాస్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి