నభము
జూన్ 13, 2024
నభము (nabhamu)
అర్థము
(విశేష్యము): ఆకాశము; శ్రావణ మాసము; మేఘము; ముక్కు
Meaning
(noun) : sky; rainy season; cloud; nose
వాడుక / Usage
నీ నభము పై మెరిసేటి ముత్యము నభములో మెరిసేటి ధ్రువతారలా ఉంది.
The pearl on your nose is like the shining pole star in the sky.
మెదడుకు మేత / Food for thought
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతైతోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతైచంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతైసత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై
నంతైచంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతైసత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై
-- శ్రీ వామన చరిత్ర, ఆంధ్ర మహాభాగవతం, పోతన
Comments
Post a Comment