జ్యోత్స్న
జూన్ 18, 2024
జ్యోత్స్న (jyōtsna)
అర్థము
(విశేష్యము): వెన్నెల; వెన్నెల రాత్రి
Meaning
(noun) : moonlight; moonlit night
వాడుక / Usage
"సతము శీలజ్యోత్స్నా పులకిత హేల శారద రాత్రము".
Eternally of good conduct like the rapturous bliss of moonlight in an autumn night.
మెదడుకు మేత / Food for thought
माया छाया एक सी, बिरला जाने कोय
भागता के पीछे लगे, सम्मुख भागे सोय
మాయా ఛాయా ఏక్ సీ, బిర్లా జానే కోయ్
భాగ్తా కె పీచే లగే, సమ్ముఖ్ భాగే సోయ్
మాయ నీడ ఒక లాంటివే, ఎక్కడో వేలల్లో ఒకళ్ళకే వాటి గురించి తెలుసు
పరిగెడితే వెంట పడతాయి, (అంతఃశుద్దితో) ఎదురు నిలిస్తే వదిలి పారిపోతాయి
-- కబీర్ దాస్
Comments
Post a Comment