ప్రవాళము
జులై 11, 2024
ప్రవాళము (pra-vāḷamu)
అర్థము
(విశేష్యము) : పగడము; చిగురు; వీణ యొక్క దండము
Meaning
(noun) : coral; sprout; neck of Veena
వాడుక / Usage
ప్రవాళలు సముద్ర మట్టముకన్న ఎక్కువ ఎత్తుకు వచ్చినప్పుడు జీవించలేవు.
Corals don't survive when they are too higher than the seabed.
మెదడుకు మేత / Food for thought
నీలగగన ఘనశ్యామా!
హాని కలిగితే - అవతారాలను
పూని బ్రోచునదీ - నీవేకావా
చదువులు హరించి - అసురం డేగిన
జలచరమైతివి - ఆగమరూపా
వేద నిదులనే - విధాత కొసగిన
ఆదిదేవుడవు - నీవే కావా
కడలి మదించగ - కదిలే నగమును
వెడలి కూర్మమై - వీపున మోసి
అతివ రూపమున - అమృతం గాచిన
ఆదిదేవుడవు - నీవే కావా
సుజనుల కోసము - ఎపుడే వేషం
ధరియెంచెదవో - తెలియగ నేరము "సుజనుల"
పెండ్లి కొడుకువై - వెడలినాడవు
ఎందులకొరకో - హే జగదీశా
-- చెంచులక్ష్మి, ఆరుద్ర (ఆగష్టు 31, 1925 - 1998)
Comments
Post a Comment