భత్యము

 

జులై 12, 2024

భత్యము  (bhatyamu)

   అర్థము

   (విశేష్యము) : ప్రయాణం/భోజనం ఖర్చులకు చెల్లించే సొమ్ము
 

  Meaning

   (noun) : allowance

   వాడుక / Usage

    ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు బాధ్యత ఎక్కువ భత్యం తక్కువ.
    Contract workers in government schools have lot of duties but get meagre allowance.

   మెదడుకు మేత / Food for thought

    అశోకవనమున సీతా
    శోకించె వియోగము చేతా
    కంటికి మంటికి ఏకధారగా
    కారేను వేడి కన్నీరు కారెను వేడి కన్నీరు
    ఆ కన్నీరే లంకాపురమున
    ఐనది పెద్ద కోనేరు
    పతినీ తననూ విడదీసె
    చెరపెట్టెను క్రూర రావణుడు
    చెరపెట్టెను క్రూర రావణుడు
    భరించలేని నరకమది
    విడిపించను రాడా రాముడు
    శీలవతి ఆ సీత గతి చూచిన
    శిలలే ద్రవించెను
    నాధుని కొరకై సాధ్వి రోదన
    నాలుగు దిసెలను దహించెను

    -- అత్తా ఒకింటి కోడలే, ఆరుద్ర (ఆగష్టు 31, 1925 - 1998)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి