వ్యతిరేకము

 

ఆగష్టు 01, 2024

వ్యతిరేకము  (vyathirekamu)

   అర్థము

   (విశేష్యము) : విరుద్ధము; వేరు; భిన్నము; ఎదురుచుక్క
 

  Meaning

   (noun) : opposition; disagreement; Anti

   వాడుక / Usage

    ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ పై … రైతన్నల ఆగ్రహం.
    Anti people budget...farmers angry.

   మెదడుకు మేత / Food for thought

    అంజన రేఖ వాల్గనుల యంచులు దాట, మనోజ్ఞ మల్లికా
    కుంజములో సుధా మధుర కోమల గీతిక లాలపించు ఓ
    కంజదళాక్షి! నీ ప్రణయ గానమ్ములో పులకింతునా – మనో
    రంజని! పుష్పవృష్టి పయి రాల్చి నినున్ పులకింపజేతునా!
    -- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 4, 1912 - 1992)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి