శిలీంధ్రము
జులై 17, 2024
శిలీంధ్రము (ṣilīndhramu)
అర్థము
(విశేష్యము) : అరటిపువ్వు; పుట్టగొడుగు
Meaning
(noun) : flower of plantain tree; mushroom; fungus
వాడుక / Usage
రాష్ట్రంలో వేపచెట్లకు శిలీంధ్రాల వైరస్ సోకి ఎండిపోతున్నాయి..
Neem trees in the state are rotting away due to fungal infestation.
మెదడుకు మేత / Food for thought
యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదా |
మత్వేతి హేలయా కించిత్ మా గృహాణ విముంచ మా || (అహంకారము లేనిచో – అప్పుడు మోక్షము. అహంకారము ఉన్నచో – అప్పుడు బంధము. ఇది నిశ్చయించి – విలాసముగా – దేనిని పట్టుకొనక, వదలక ఉండుము.)
-- అష్టావక్ర గీత
Comments
Post a Comment