అనువంశికము
జులై 18, 2024
అనువంశికము (anuvamsikamu)
అర్థము
(విశేష్యము) : వంశపారంపర్యము
Meaning
(noun) : heredity
వాడుక / Usage
అనువంశికంగా సంక్రమించే వ్యాధులను గుర్తించడంలో వైద్యరంగం ముందడుగులు.
Medical science has made strides in detecting hereditary diseases.
మెదడుకు మేత / Food for thought
కుర్యాత్ సర్వాణి కర్మాణి మదర్థం శనకైః స్మరన్ ।
మయి అర్పిత మనః చిత్తః మత్ ధర్మ ఆత్మమనోరతిః ॥ (నన్ను స్మరిస్తూ, చేసిన కర్మలన్ని భగవతార్పణ బుద్ధితో చేస్తూ, మనస్సు, చిత్తం నా మీద ఉంచి నాపై భక్తితో ఆనందించవలెను)
-- ఉద్ధవ గీత
Comments
Post a Comment