సమయుగ్మజము

 

జులై 19, 2024

సమయుగ్మజము  (samayugmajamu)

   అర్థము

   (విశేష్యము) : యుగ్మ=జత; జన్యురూపంలో రెండు ఒకే రకమయిన లక్షణాలు ఉండటం
 

  Meaning

   (noun) : two identical versions of same gene; homozygous

   వాడుక / Usage

    సమయుగ్మజం ఎక్కువగా ఉండే జన శాఖలలో జన్యు వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
    In populations with increased levels of homozygosity, there is greater risk of genetic diseases.

   మెదడుకు మేత / Food for thought

     పరా హి సా గతిః పార్థ యత్తద్బ్రహ్మ సనాతనం 
     యత్రామృతత్వం ప్రాప్నోతి త్యక్త్వా దుఃఖం సదా సుఖీ 

    (అర్జునా! అవ్యయమైన పరబ్రహ్మ ప్రాణులకి పరమమార్గం. జ్ఞానులు శరీరమే తాము అనుకోకుండా ఆ పరబ్రహ్మతో ఏకమై జీవన్మరణ విముక్తులు అయ్యి సుఖులు అవుతారు.)


    -- అనుగీత, అశ్వమేధ పర్వం, మహాభారతం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి