తర్కము

 

జులై 24, 2024

తర్కము  (tarkamu)

   అర్థము

   (విశేష్యము) : ఊహ; వాదము; ఒక శాస్త్రము; న్యాయశాస్త్రం
 

  Meaning

   (noun) : science of logic; reasoning; conjecture; discussion

   వాడుక / Usage

    తర్కాన్ని వాదానికి ఉపయోగపడే శాస్త్రంగానే చుడాలిగాని అదే పరమ సత్యం అనుకోకూడదు.
    Logic should be seen as an important tool in reasoning but not as an end in itself.

   మెదడుకు మేత / Food for thought

     చేతిలో ఉంటే అర్థం, చేరువలో ఉంటే పెళ్ళాం

    (చేతిలో ఉన్న డబ్బే మనడబ్బు.ఎందుకంటే ఈ కాలంలో బ్యాంకులో పెట్టినా అవి కూడా దివాళా తీస్తున్నాయిగదా.

అలాగే పెళ్ళాం పక్కనే సహధర్మచారిణి వలె ఉంటూ 24/7ఒక మంచి మిత్రుడు, సలహాదారుగా ఉండాలి.ఎక్కడో ఉంటే ప్రయోజనం శూన్యం.దూరం పెరిగి న కొద్ది ఎలాంటి అనర్ధాలు అయినా కలుగుతాయి అని సున్నితమైన హెచ్చరిక.అందుకే దీనినే సంస్కృతంలో ఇలా చెప్పారు.పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతం.)

    -- సామెత

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి