హేతువు

 

జులై 26, 2024

హేతువు  (hētuvu)

   అర్థము

   (విశేష్యము) : కారణము; ఉపకరణము; ఉద్దేశము 
 

  Meaning

   (noun) : cause; reason; purpose

   వాడుక / Usage

    సోమరితనం వినాశ హేతువు.
    Laziness causes destruction.

   మెదడుకు మేత / Food for thought

    సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు

    (ఒకే భాషలో, ఆ మనుషుల మాటలలో, సాహిత్యంలో సామెతలు, నానుడిలు, చమత్కారాలు లేకపోతే అది విందుభోజనం లేని ఇల్లు లాంటిది. మన తెలుగుకి ఆ దౌర్భాగ్యం లేదు!! సామెతలు, పాటలు, జానపద గేయాలు, యాసలు, మాండలికాలు, కావ్యాలు, పద్యాలు, కథలు, నవలలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఉంటే సరిపోదుగా మన రోజువారీ వాడుకలో అవి బ్రతకాలి. లేకపోతే మ్యూసియం లో ఉన్న అవశేషం లాగా పుస్తకాల్లో ఉండిపోతాయి)

    -- సామెత

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి