కుంభకోణము
ఆగష్టు 05, 2024
కుంభకోణము (kumbhakonamu)
అర్థము
(విశేష్యము) : మోసం; అవినీతి కార్యకలాపం; 1960లలో కుంభకోణం అనే ఊరులో జరిగిన అవినీతి నుండి వచ్చింది అని కొందరు; కుంభ(కుండ) లో కోణాలు లేనట్లే మోసం జాడ లేకుండా చేయడం అని కొందరు అంటారు
Meaning
(noun) : scandal; fraud; scam
వాడుక / Usage
విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో కుంభకోణం.
Scam in the construction of power plants.
మెదడుకు మేత / Food for thought
దేనికి వెరవని తనం, అనుకున్నది సాధించటానికి తనదైన శైలిని విడనాడకపోవటం, తన కున్నదంతా ప్రజల అభిమానధనం అని నమ్మిన ప్రకాశం పంతులు గారు నిజంగా మన తరానికి మార్గదర్శి. చివరకు ఏమీ మిగిల్చుకోకపోఇనా, రాష్త్ర ప్రజల అభిమానం మాత్రం పుష్కలంగా మిగిల్చుకున్న ఆ అభిమానం కూడా కాలక్రమేనా కరిగి ఆవిరైపోతుంటే, మళ్ళీ ఆయన త్యాగాలు, ఆయన పని విధానం,ఆయన తెంపరి తనం, ఆయన తెగువ తెలియాలంటే, భాషాభిమానులంతా చదవాల్సింది ” నా జీవిత యాత్ర “.
-- maramaralu.wordpress.com లో ప్రకాశంపంతులు గారి స్వీయ చరిత్రపై సమీక్ష
Comments
Post a Comment