గిరాకి

 

ఆగష్టు 02, 2024

గిరాకి  (girāki)

   అర్థము

   (విశేషణము) : ఎక్కువ వెల; ప్రియమైన; వస్తువు కొనుగోలుపై ఆసక్తి
 

  Meaning

   (adj) : dear in price; demand

   వాడుక / Usage

    జాతీయ టోకు మార్కెట్లలో దొడ్డు బియ్యానికే ఎక్కువ గిరాకి.
    National wholesale markets see demand for thick rice.

   మెదడుకు మేత / Food for thought

    సంజవెలుంగులో పసిడిచాయల ఖద్దరు చీరగట్టి నా
    రింజకు నీరువోయు శశిరేఖవె నీవు; సుభద్రసూతినై
    రంజిత పాణిపల్లవము రాయుదునా – నిను మౌళి దాల్చి మృ
    త్యుంజయమూర్తినై యమునితో తొడగొట్టి సవాలుచేతునా!
    -- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 4, 1912 - 1992)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి