పుష్కలము

 

జులై 31, 2024

పుష్కలము  (pushkalamu)

   అర్థము

   (విశేషణము) : అధికము; సమృద్ధము; 64 ముష్టుల బిచ్చము
 

  Meaning

   (adj) : much; abundant; excellent

   వాడుక / Usage

    పనసలో పోషకాలు పుష్కలం.. తింటే ఆరోగ్యం!
    Abundant nutrients in jack fruit...eat for health!

   మెదడుకు మేత / Food for thought

    చూచెదవేల నో ప్రణయసుందరి! కాటుక కళ్లలోని ఆ
    లోచన లేమిటో హరిణలోచనీ! నీ చిరునవ్వులోని సం
    కోచము లెందుకో కుసుమకోమలి! నీ మధురాధరమ్ములో
    దాచుకొనంగనేటికి సుధామయసూక్తి కళావిలాసినీ!
    -- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 4, 1912 - 1992)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి