నిరంతరము

 

ఆగష్టు 08, 2024

నిరంతరము  (nir-antaramu)

   అర్థము

   (విశేషణము) : ఎడతెగనిది; ఎల్లపుడూ ఉండేది/జరిగేది; దట్టము
 

  Meaning

   (adj/adv) : always; constantly; continuously; thick; dense 

   వాడుక / Usage

    నిరంతరంగా గోదావరి జలాల తరలింపు.
    Godavari waters are being diverted constantly.

   మెదడుకు మేత / Food for thought

    కన్యాశుల్కం నాటకానికి సాటి రాగల రచన భారతీయ సాహిత్యంలో మృచ్చకటికం తప్ప మరోటి లేదు. కన్యాశుల్కము బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం. కవిత్రయమంటే తిక్కన, వేమన, గురజాడ.
-- గురజాడ అప్పారావు గురించి శ్రీశ్రీ

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి