క్షీరదము
జులై 16, 2024
క్షీరదము (ksheeradamu)
అర్థము
(విశేష్యము) : క్షీరగ్రంథులుగల జంతువు, పాలిచ్చు జంతువు
Meaning
(noun) : mammal
వాడుక / Usage
అరుదైన క్షీరదము : అంతరించి పోతున్న అలుగు.
Rare mammal : dwindling numbers of pangolin.
మెదడుకు మేత / Food for thought
యథేంద్రియైః పృథగ్ద్వారైరర్థో బహుగుణాశ్రయః |
ఏకో నానేయతే తద్వద్భగవాన్ శాస్త్రవర్త్మభిః ॥ (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది గుణములకు ఆశ్రయమైన ఒకే పదార్థము వేర్వేఱు ఇంద్రియముల ద్వారా వేర్వేరు రూపములలో గోచరించునట్లు, శాస్త్రముల యొక్క వేర్వేరు మార్గముల ద్వారా ఒకే భగవంతుడు అనేక విధములుగా గోచరించును.)
-- కపిల గీత, భాగవతం మూడవ స్కంధం
Comments
Post a Comment