అధ్యాస

 

జులై 25, 2024

అధ్యాస  (adhyasa)

   అర్థము

   (విశేష్యము) : ఆసనము; (అద్వైతం) ఒక వస్తువును చూసినప్పుడు, అది తనకు తెలిసిన మరేదో వస్తువనే భ్రమ కలగడం
 

  Meaning

   (noun) : seat; super impose a known thing on something which is not that

   వాడుక / Usage

    రజ్జు సర్ప భ్రాంతి అనగా తాడును చూసి దానిని పాముగా అధ్యాస చేసుకోడం.
    Superimposing a serpent on a rope (and experiencing fear) is Adhyasa.

   మెదడుకు మేత / Food for thought

     అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు

    (పెద్దయ్యాక, మాట వినని కొడుకులని గురించి ఇలా అంటారు.)

    -- సామెత

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి