రోదనము

 

జులై 30, 2024

రోదనము  (rōdanamu)

   అర్థము

   (విశేష్యము) : ఏడ్పు; కన్నీరు; శోకము; ఆక్రందనము; విలాపము
 

  Meaning

   (noun) : weeping; lamentation

   వాడుక / Usage

    హిందీలో బోధన..గిరిజన విద్యార్థులకు రోదన.
    Tribal students lament being taught in Hindi.

   మెదడుకు మేత / Food for thought

    తీరికే లేని విశ్వ సంసారమందు
    అలిసిపోయితివేమో దేవాదిదేవ!
    ఒక నిమేషము కన్నుమూయుదువు గాని
    రమ్ము! తెరచితి నా కుటీరమ్ము తలుపు!!
    -- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 4, 1912 - 1992)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి