వంగడము
ఆగష్టు 12, 2024
వంగడము (vangadamu)
అర్థము
(విశేష్యము) : వంగసము; వంశము; పంటలలో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన రకం
Meaning
(noun) : family; lineage; breed
వాడుక / Usage
109 రకాల నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాని.
PM unveils 109 new breeds.
మెదడుకు మేత / Food for thought
బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు. వారి పార్లమెంట్లో వారినే కడిగేసిన ధైర్యవంతుడు. స్వరాజ్య పదం వాడిన తొలి నాయకుడు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుల్లో ఒకరు. జాతీయోద్యమానికి రూపునిచ్చిన దార్శనీకుడు. గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా.
-- స్వరాజ్య తాత దాదాభాయ్ నౌరోజీ (సెప్టెంబర్ 4, 1825 - 1917) గురించి ఈనాడు
Comments
Post a Comment