గల్లంతు

 

ఆగష్టు 13, 2024

గల్లంతు  (gallantu)

   అర్థము

   (విశేష్యము) : మాయము; అదృశ్యము; కోలాహలం; గోల
 

  Meaning

   (noun) : disappearance; confusion; tumult

   వాడుక / Usage

    గేటు గల్లంతు - కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం తలుపు.
    Gate disappears - Tungabhadra dam sluice gate swept away.

   మెదడుకు మేత / Food for thought

    భారత దేశానికి లభించిన వజ్రం, మహారాష్ట్ర ఆణిముత్యం గోఖలే అన్న తిలక్ మాటలు అక్షర సత్యాలు. స్వాతంత్ర్య సమర యోధునిగా, నాయకునిగా, ఆర్థిక వేత్తగా పలువురిని ప్రభావితం చేసారు గోఖలే. 1905లో సర్వెంట్స్ అఫ్ ఇండియా సొసైటీ స్థాపించారు. నిర్బంధ ప్రాథమిక విద్య ప్రవేశ పెట్టాలి అని కోరిన మొదటి వ్యక్తి.
-- గోపాల కృష్ణ గోఖలే (మే 9, 1866 - 1915) గురించి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి