చిత్తడి
ఆగష్టు 14, 2024
చిత్తడి (chittaḍi)
అర్థము
(విశేష్యము) : చిత్త తడి; మిక్కిలి తడి; బురదతో ఉన్న చోటు
Meaning
(noun) : gloomy weather; wetness; damp and moist
వాడుక / Usage
చిత్తడిగా రోడ్లు. రాకపోకలకు చింతలు.
Damp and muddy roads. Travel affected.
మెదడుకు మేత / Food for thought
"విప్లవ భావాలకు పితామహుడు, మహా శక్తిమంతుడైన జాతీయవాద ప్రవక్త" అని పాల్ ను అరబిందో కీర్తించారు. స్వరాజ్, స్వదేశీ, విదేశీ వస్తు బహిష్కరణ, జాతీయ విద్య వంటి అన్ని అంశాలను ప్రజలకు చేరువగా తీసుకువెళ్లారు. విదేశీ విద్య జ్ఞాపక శక్తిని ఇవ్వవచ్చుగాని నైతిక ప్రమాణాలను ఇవ్వడం లేదు అని చాటారు. లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకరు. ఆయన రాజమండ్రిలో ఉపన్యాసం ఇచ్చిన చౌక్, పాల్ చౌక్ గా ఈనాటికీ పిలువబడుతోంది.
-- బిపిన్ చంద్ర పాల్ (నవంబర్ 7, 1858 - 1932) గురించి
Comments
Post a Comment