తతి

 

ఆగష్టు 19, 2024

తతి  (tati)

   అర్థము

   (విశేష్యము) : సమయము; సమూహము; గుంపు
 

  Meaning

   (noun) : season; proper time; crowd; a collection 

   వాడుక / Usage

    తనువున బొడమినతతి నింద్రియములు పొనిగి యెక్కడికి బోవునయా.
    The group of senses born in the body - where will they go?

   మెదడుకు మేత / Food for thought

    ఆనందం ఉంది దారి లేని అడవుల్లో
    తన్మయం ఉంది ఒంటరి తీరాల్లో
    తోడు ఉంది ఎవరూ రాని చోటల్లో
    లోతైన సంద్రంలో రాగాలు వినబడ్డాయి హోరులో
    మనిషి అంటే తక్కువ ప్రేమ కాదు, కానీ ప్రకృతి అంటే ఎక్కువ
    ఆ క్షణాలలో మౌన సంభాషణలో, నేను దొంగలించాను కొన్ని
    రాబోయే రేపులో లెక్కలేని మనుగడలను, గతించిన నిన్నలలో గుర్తులేని ఘటనలను
    ఈ అనంత విశ్వంలో లీనమై పరవశించగా అనుభవించనా 
    మాటలలో ఎన్నటికీ చెప్పనలవి కానివీ, మనసు తెరల వెనుక గుట్టుగా దాచలేనివీ
-- బైరన్ (జనవరి 22, 1788 - 1824)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి