వేవేలు

 

ఆగష్టు 20, 2024

వేవేలు  (vevelu)

   అర్థము

   (విశేషణము) : వేలు+వేలు; అనేక వెయ్యలు; లెక్కలేని
 

  Meaning

   (adj) : thousands upon thousands

   వాడుక / Usage

    దేవ యీ తగవు దీర్చవయ్యా వేవేలకు నిది విన్నపమయ్యా.
    O Lord resolve this problem, that's my countless requests to you.

   మెదడుకు మేత / Food for thought

    విద్య అంటే పాత్ర నింపడం కాదు, విద్య అంటే భగభగ మనే అగ్ని అంటించడమే.
-- విలియం బట్లర్ యేట్స్ (జూన్ 13, 1865 - 1939)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి