పెనగు
ఆగష్టు 21, 2024
పెనగు (penagu)
అర్థము
(క్రియ) : చుట్టుకొను; గుంజుకొను; పోరాడు
Meaning
(verb) : to be twisted/join; struggle
వాడుక / Usage
పెనగి తల్లికడ బిడ్డలు భువిలోయెనగొని యెక్కడి కేగుదురయ్యా.
Entwined are the offspring with mother, whence do they go?
మెదడుకు మేత / Food for thought
మధురం ఆ స్వచ్ఛమైన ప్రేమ, విఫలమైన కూడా. మధురం ఆ మృత్యువు బాధ నుంచి విముక్తి ఇచ్చేది.
-- అల్ఫ్రెడ్ టెన్నిసన్ (ఆగష్టు 06, 1809 - 1892)
Comments
Post a Comment