అదను
ఆగష్టు 22, 2024
అదను (adanu)
అర్థము
(విశేష్యము) : తగిన సమయము; వేళ
Meaning
(noun) : an opportune time
వాడుక / Usage
పొడుగుచు మనమున బొడమిన యాసలు అదన నెక్కడికి నరుగునయా.
The desires growing in the heart, will they ever leave at an opportune time?
మెదడుకు మేత / Food for thought
మనం అందరం ఈ ప్రపంచపు మరుభూమిలో ప్రయాణీకులమే, ఆ ప్రయాణంలో మనం చేయగలిగింది నిజాయితీ అయిన మిత్రుడిని కనుగొనడమే.
-- రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ (నవంబర్ 13, 1850 - 1894)
Comments
Post a Comment