లలి
ఆగష్టు 23, 2024
లలి (lali)
అర్థము
(విశేష్యము) : క్రమము; ప్రేమ; సొగసు; ఉత్సాహం
Meaning
(noun) : order; love; joy; graceful
వాడుక / Usage
లలి నొకటొకటికి లంకెలు నివే అలరుచు నేమని యందునయా.
What can I say when you have tied me in bonds one after the other?
మెదడుకు మేత / Food for thought
భూమి (ప్రకృతి) యొక్క కవిత ఎన్నటికీ అంతమవ్వదు.
-- జాన్ కీట్స్ (అక్టోబర్ 31, 1795 - 1821)
Comments
Post a Comment