రోహము
ఆగష్టు 27, 2024
రోహము (rōhamu)
అర్థము
(విశేష్యము) : మొగ్గ; మొలక; ఎక్కుట
Meaning
(noun) : bud; blossom; ascending
వాడుక / Usage
చల్లని వెన్నెలలో సంపంగి రోహములలో చెలి చెంత నుండగా ఏమి హాయి!
In the cool moonlight amidst Champak blossoms and close to beloved; oh that joy!
మెదడుకు మేత / Food for thought
పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్నుతట్టి
పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్ను తట్ట
మనిషిగ తీరిచి దిద్దిన మరువరాని దేవత కథ.. చెప్పాలని ఉంది
పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్ను తట్ట
మనిషిగ తీరిచి దిద్దిన మరువరాని దేవత కథ.. చెప్పాలని ఉంది
కోరనిదే వరాలిచ్చి.. కొండంత వెలుగు నిచ్చి
కోరనిదే వరాలిచ్చి.. కొండంత వెలుగు నిచ్చి
మట్టిని మణిగా చేసిన మమతెరిగిన దేవత కథ.. చెప్పాలని ఉంది
ఎన్ని జన్మలకు ఈ ఋణమెలా ఎలా తీరునో
-- ఉమ్మడి కుటుంబం (1967), డా.సి. నారాయణ రెడ్డి (జులై 29, 1931 - 2017)
Comments
Post a Comment