అలతి
ఆగష్టు 30, 2024
అలతి (alati)
అర్థము
(విశేషణము) : స్వల్పము; చిన్న; అల్పము; పచ్చి కట్టెలు; కాలిన బొగ్గు
Meaning
(adj) : trifle; little; small thing
వాడుక / Usage
అలతి అలతి పదాలతో మహోన్నత భావాలను చెప్పిన కవి వేటూరి.
Veturi expressed grand ideas whilst using small and simple words.
మెదడుకు మేత / Food for thought
మానూ మాకును కాను _ రాయీ రప్పను కానే కాను మామూలు మణిసిని నేను _ నీ మణిసిని నేను
నాకూ ఒక మనసున్నాదీ, నలుగురిలా ఆశున్నాదీ
కలలు కనే కళ్ళున్నాయి, అవి కలత పడితె నీళ్ళున్నాయి
పెమిదను తెచ్చీ వొత్తినియేసీ, సమురును పోసీ బెమసూపేవా
ఇంతా శేసి యెలిగించేందుకు, ఎనకముందు లాడేవా
మణిసి తోటి యేళాకోళం, ఆడుకుంటే బాగుంటాది
మనసు తోటి ఆడకు మావా,ఇరిగి పోతే అతకదుమల్లా
-- మూగ మనసులు (1963), ఆత్రేయ (మే 7, 1921 - 1989)
Comments
Post a Comment