అర్జీ

 

సెప్టెంబర్ 11, 2024

అర్జీ  (arjī)

   అర్థము

   (విశేష్యము) : ఒక విషయం గురించి విన్నవించుకుంటూ న్యాయం చేకూర్చమని పెట్టుకొనే 
మనవి

  Meaning

   (noun) : a petition; representation

   వాడుక / Usage

    అర్జీల పరిశీలన నామమాత్రమే..?
    Petition reviews only a tick box exercise?

   మెదడుకు మేత / Food for thought

    వృద్ధాప్యం ఒక మజిలీ. ప్రతీ వ్యక్తీ కోరుకు న్నా కోరుకోక పోయినా తప్పనిసరిగా చేరుకునే మజిలీ. వయస్సులోని కోరికలన్నింటికీ సెలవిచ్చి, అలసిపోయిన అనుభవాలనీ, ఆరిపోయిన అనుభూతులనూ నెమరువేసుకునే చలివేంద్రం. వృద్ధాప్యం ఒక అవకాశం. వెనక్కి తిరిగి చూసుకుని చేసిన తప్పిదాలకు నవ్వుకుని, దాటిన అడ్డంకులను పరామర్శించి, ఇక దాటనక్కరలేని స్థితికి వచ్చినందుకు ప్రశాంతంగా నిట్టూర్చే ఆటవిడుపు.

-- గొల్లపూడి మారుతీ రావు (ఏప్రిల్ 14, 1939 - 2019)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి