అలవి

 

సెప్టెంబర్ 20, 2024

అలవి  (alavi)

   అర్థము

   (విశేష్యము) : సామర్థ్యం; శక్యం; విధము; సత్తువ; పరిమితి

  Meaning

   (noun) : ability; energy/power; measure/extent

   వాడుక / Usage

    అవును. అలవి తప్పకూడదు. తన పెనిమిటి చచ్చినా, తను చచ్చినా, పసికందు చచ్చినా.
    Yes. I should not cut back on the extent of my work. Even if my husband dies. Even if my infant dies. Even if I die.

   మెదడుకు మేత / Food for thought

    ఈ కళకళమని జలజలమని హోరాహోరున గోల చేసే, అమ్మ ఒడికన్నా మెత్తగా నెమ్మదించే వాన కథలలోకి గొడుగూ తొడుగూ లేకుండా ప్రవేశించండి. ముగిసే సమయానికి ఖచ్చితంగా మీరు మునుపటి మనిషిలా మాత్రం ఉండరు. సంస్కారాల ఉన్నతీకరణ కోసం కురిసిన ఈ కథలలోకి నలుపెక్కిన మేఘాలతో స్వాగతం.

-- ఉత్తమ తెలుగు వాన కథలు, మహమ్మద్ ఖదీర్ బాబు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి