హృషీకేశుడు

 

సెప్టెంబర్ 03, 2024

హృషీకేశుడు  (hrishīk-ēṣuḍu)

   అర్థము

   (విశేష్యము) : హృషీక  (ఇంద్రియము ) + ఈశుడు; ఇంద్రియములను జయించినవాడు; విష్ణువు; కృష్ణుడు
 

  Meaning

   (noun) : one who has conquered senses; Vishnu; Krishna

   వాడుక / Usage

    హృషీకేశుడు పాంచజన్యమనే తనయొక్క శంఖాన్ని పూరించాడు.
    Krishna blew his conch called Panchajanya.

   మెదడుకు మేత / Food for thought

    తావత్సత్యం జగద్భాతి శుక్తికా రజతం యథా
    యావన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్ఠాన మద్వయం

    (సర్వసృష్టికి ఆధారమైన ఏకైక పర బ్రహ్మ స్వరూపం ఎంతవరకు తెలియకుండా ఉంటుందో అంతవరకు, ముత్యపు చిప్ప వెండి అనిపించినట్లు, ప్రపంచం సత్యమైందిగా ప్రకాశిస్తుంది.)

    -- ఆత్మబోధ , శ్రీ ఆది శంకరాచార్యులు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి