ఉద్గారము

 

సెప్టెంబర్ 25, 2024

ఉద్గారము  (ud-gāramu)

   అర్థము

   (విశేష్యము) : వాంతి; బయటకు పంపుట; ప్రసరణ

  Meaning

   (noun) : throwing up; emission

   వాడుక / Usage

    పంకవాయువు ఉద్గారాలను తగ్గించడానికి 3-మార్గం భాగస్వామ్యం.
    Three way partnership for reducing methane emissions.

   మెదడుకు మేత / Food for thought

    1957లో IISc డైరెక్టర్ అయ్యారు, 5సంవత్సరాలు ఆ సంస్థ కి సేవలందించారు ఆ తర్వాత భారత ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారుగా సేవలందించారు. 1962లో DRDO డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. 1969లో పదవీ విరమణ పొందారు. అయితే భౌతిక శాస్త్రంలో సుమారు 300 ల పత్రాలు ప్రచురించారు మరియు అనేక పుస్తకాలు రాసారు. ఆయన గొప్ప మేధావి మాత్రమే కాదు పరిపాలన దక్షుడు, వక్త. మరియు ఆయనకి తెలుగు సంస్కృత భాషలలో అపారమైన పాండిత్యం ఉండేది. దేశ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికై అనేక ప్రాంతాలలో మరియు ఇతర ప్రాంతాలలో ఉపన్యాసాలు ఇచ్చారు.

-- సూరి భగవంతం గురించి https://www.manatelugukathalu.com/post/bhouthika-sasthra-dhruva-thara-suri-bhagavantham-telugu-article-1230

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి