హయగ్రీవుడు
సెప్టెంబర్ 04, 2024
హయగ్రీవుడు (haya-grivuḍu)
అర్థము
(విశేష్యము) : హయ ( గుర్రం ) గ్రీవ (మెడ); గుర్రం మొహం కలవాడు; విష్ణువు అవతారం
Meaning
(noun) : horse head and human body; Vishnu's avatara
వాడుక / Usage
మధుకైటభులు నుంచి వేదములను కాపాడి హయగ్రీవుడు బ్రహ్మకి ఇచ్చెను.
Hayagreeva rescued Vedas from the demons Madhu & Kaitabha.
మెదడుకు మేత / Food for thought
మనసు తెలుపని భాష మంచి పెంచని భాష
ఉత్త సంద్రపు ఘోష
ఓ కూనలమ్మ
తాగుచుండే బుడ్డి
తరుగుచుండే కొద్ది
మెదడు మేయును గడ్డి
ఓ కూనలమ్మ
-- ఆరుద్ర (ఆగష్టు 31, 1925 - 1998)
Comments
Post a Comment