దరఖాస్తు
సెప్టెంబర్ 09, 2024
దరఖాస్తు (darakhastu)
అర్థము
(విశేష్యము) : వినతి / అభ్యర్ధన / నివేదన చేస్తూ వ్రాతపూర్వకంగా ఇచ్చే పత్రం
Meaning
(noun) : application; petition
వాడుక / Usage
కాస్తందుకో, దరఖాస్తందుకో, ప్రేమ ధర కాస్తందుకో!
Come, accept this - petition (written on your lips); it is the dues of love.
మెదడుకు మేత / Food for thought
ఇంటిలోన పోరంటే ఇంటింట కాదయ్య అన్నాడు ఆ యొగి వేమనానాతరమా భవసాగరమీదను అన్నాడు కంచర్ల గోపన్న
పరమేశా గంగనిడుము పార్వతి చాలును
ఆ మాటలు విని ముంచకు స్వామి గంగను
ఇంతులిద్దరైనప్పుడు ఇంతేగతిలే
సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే
ఇంతులిద్దరైనప్పుడు ఇంతేగతిలే
సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే
ఇరువురు భామల కౌగిలిలిలో స్వామి ఇరుకునపడి నీవు నలిగితివా
-- ఆత్రేయ పాట మధ్యలో ఆగిపోగా వేటూరి పూర్తి చేసిన పాట
Comments
Post a Comment