ఫిర్యాదు

 

సెప్టెంబర్ 10, 2024

ఫిర్యాదు  (piryādu)

   అర్థము

   (విశేష్యము) : విన్నపము; మోర; నేరము మోపుట  
 

  Meaning

   (noun) : a complaint; a charge

   వాడుక / Usage

    కుట్ర కోణం ఉందా..? బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు.
    Conspiracy angle? Irrigation department complains about boats damaging the barrage.

   మెదడుకు మేత / Food for thought

    ఏమైనా మానవుడు తెలివయిన వాడు. తాను దిగవలిసిన గోతిని తానే తవ్వుకున్నాడు. ఇది స్వయంకృతం. పేరాశతో తెచ్చిపెట్టుకున్న విపత్తు. కాలగమనాన్ని ఋతువులతో పలకరిస్తూ తరతరాలుగా మానవ కల్యాణానికి మన్నికయిన గొడుగును పట్టిన ప్రకృతి శక్తిని గుర్తించిన వారికి ఆనాడు - తల్లి. ఇప్పుడు నిశ్శబ్దంగా మీదపడి కబళించనున్న పెనుభూతం.

-- గొల్లపూడి మారుతీ రావు (ఏప్రిల్ 14, 1939 - 2019)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి