సేంద్రియ

 

అక్టోబర్ 14, 2024

సేంద్రియ  (sendriya)

   అర్థము

   (విశేషణము) : మొక్కల, జంతువుల ఇంద్రియ / అంగ సంబంధమైన, సహజమైన

  Meaning

   (adj) : organic 

   వాడుక / Usage

    చెత్త సేకరణ సరే.. సేంద్రియ ఎరువు ఏది?
    Garbage collection is a good step..but where is organic fertilizer?

   మెదడుకు మేత / Food for thought

    రంగు ఉంది అని మనం అనుకుంటాం. అలాగే ఇది తియ్యగా ఉంది అది చేదుగా ఉంది అని భావిస్తాం. కానీ వాస్తవానికి ఉన్నది కేవలం అణువులు మరియు శూన్యం.

    -- డెమోక్రిటస్ (క్రీ.పూ 460 - 370 )

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ