సరితూనిక
అక్టోబర్ 16, 2024
సరితూనిక (sari-tūnika)
అర్థము
(విశేష్యము) : సరి = సమానము, తూనిక = తూచుట, పోలిక; సమముగా తూచుట; సమతౌల్యం
Meaning
(noun) : equilibrium; balance
వాడుక / Usage
వ్యర్థాలను పరిగ్రహించి, రక్తప్రసరణకు తోడ్పడే మూత్రపిండాలు శరీర సరితూనికను కాపాడతాయి.
Kidneys maintain the equilibrium of the body by extracting waste and aiding circulation.
మెదడుకు మేత / Food for thought
మానవాళి మొత్తం లేకుండా పోతే ప్రపంచం పది వేల ఏళ్ళు క్రితం ఉన్న ఉన్నతమైన సమతుల్యం మళ్ళీ పొందుతుంది. కానీ అదే పురుగులు లేకుండాపోతే పర్యావరణం మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది. -- ఎడ్వర్డ్ విల్సన్ (జూన్ 10, 1929 - 2021)
Comments
Post a Comment