పౌనఃపున్యము
అక్టోబర్ 17, 2024
పౌనఃపున్యము (paunah-punyamu)
అర్థము
(విశేష్యము) : మరలమరల చెప్పుట; ఒక కాల పరిమితిలో కంపనాల సంఖ్య
Meaning
(noun) : constant repetition; frequency
వాడుక / Usage
ఇది మొదటి A-ప్రాసెసర్, దీని పౌనఃపున్యము 3 గిగా హెర్ట్జ్ కంటే ఎక్కువ.
This is the first A-processor with a frequency upwards of 3 GHz.
మెదడుకు మేత / Food for thought
భగవంతుడు ఒక పౌనఃపున్యము. ఎల్లప్పుడూ సుతికూర్చియుండు - అలాన్ కోహెన్
యంత్రాలు మిక్కిలి తరచుగా నన్ను అబ్బురపరుస్తాయి - అలాన్ టూరింగ్ (జూన్ 23, 1912 - 1954)
Comments
Post a Comment