పరారుణ

 

అక్టోబర్ 18, 2024

పరారుణ (paraaruna)

   అర్థము

   (విశేష్యము) : పర + అరుణ (ఎరుపు); వర్ణపటంలో మానవ కంటికి కనిపించని ఎరుపుకంటే తక్కువ పౌనఃపున్య కిరణాలు

  Meaning

   (noun) : infrared

   వాడుక / Usage

    
చీకటిలో చూడాలన్నా, ఛానెళ్లు మారాలన్నా పరారుణ కిరణాల సాయం కావాల్సిందే
.
    To see in the dark or to change channels we need infrared rays.

   మెదడుకు మేత / Food for thought

    అంతరిక్షనౌకలో కాంతి వేగంతో ప్రయాణం చేస్తూ హెడ్ లైట్స్ వేస్తే, ఏమన్నా అవుతుందా ?

    -- స్టీవెన్ రైట్ (స్టాండ్ అప్ కమెడియన్ ) 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి