అభ్యంతరము

 

అక్టోబర్ 21, 2024

అభ్యంతరము (abhyantaramu)

   అర్థము

   (విశేష్యము) : అన్ని దిక్కులకు మధ్య స్థలం; లోపల; విఘ్నము; అడ్డు

  Meaning

   (noun) : central/included place; obstacle; objection

   వాడుక / Usage

    సన్నరకం ధాన్యంపై మిల్లర్ల అభ్యంతరాలు.
    Millers raise objections to small grains.

   మెదడుకు మేత / Food for thought

    పెర్సనాలిటీ అన్న పదం 'పెర్సొనే' అన్న లాటిన్ పదం నుంచి వచ్చింది. పెర్సొనే అంటే ముసుగు. అదే వ్యక్తిత్వం. మొహం మీదా మనసు మీదా వున్న పొర.

    -- అంతర్ముఖం, యండమూరి వీరేంద్రనాథ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి