అభ్యాగతుడు

 

అక్టోబర్ 24, 2024

అభ్యాగతుడు (abhy-āgatuḍu)

   అర్థము

   (విశేష్యము) : భోజనంకి వచ్చిన అతిథి; ఎదురుగా వచ్చినవాడు

  Meaning

   (noun) : one who comes for dinner; guest

   వాడుక / Usage

    అభ్యాగతుడు స్వయంగా విష్ణుమూర్తి వంటివాడని పెద్దలంటారు.
    According to our tradition a guest who arrives for dinner is considered Vishnu himself.

   మెదడుకు మేత / Food for thought

    "ఏమిటి చాలా దిగులుగా ఉన్నావు" అని అడిగాడు. నేను సమాధానం చెప్పలేదు.
   "పది రోజులవరకు అలాగే ఉంటుంది. 'కర్మ' అయిపోగానే మనకి ఇక భూమ్మీద సంగతులేమీ గుర్తుండవు" అన్నాడు.
   "నీకెలా తెలుసు?" అని అడిగాను.
   "ఊహించాను".
   "నువ్వు మత ప్రవక్తవా? కేవలం మత ప్రవక్తలు, రాజకీయ నాయకులు మాత్రమే తమ భావాల్ని వాస్తవంగా కల్పించి చెపుతారు."

    -- అంతర్ముఖం, యండమూరి వీరేంద్రనాథ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి