అభ్యుత్థానము

 

అక్టోబర్ 25, 2024

అభ్యుత్థానము (abhy-uthhānamu)

   అర్థము

   (విశేష్యము) : అభి=ఎదురు,ఉత్థానము=లేచుట; పెద్దలు వచ్చినప్పుడు లేచి ఎదురు వెళ్లడం; మర్యాద చేయడం

  Meaning

   (noun) : rising to welcome a person

   వాడుక / Usage

    ధర్మానికి నాశనం, అధర్మానికి అభ్యుత్థానం కలిగినప్పుడు పరాక్రమాన్ని  పుట్టిస్తాను.
    According to our tradition a guest who arrives for dinner is considered Vishnu himself.

   మెదడుకు మేత / Food for thought

    నాలుగు కాగితాలున్న చిన్న పుస్తకం గాలికి రెపరెపలాడుతూ విర్ర వీగుతుంది. సర్వస్వాన్నీ తనలో ఇముడ్చుకున్న మహాద్గ్రంథం నమృతగా వొత్తిగిల్లి ఉంటుంది. నీ దయవల్ల ప్రపంచాన్ని మరో కోణంలో చూసి మహాద్గ్రంథాన్ని అయ్యానని పొరబడ్డాను. ప్రణవి కలిసి అతి ముఖ్యమైన పదాన్ని ఆఖరి పేజీలో చూపించింది. ఓ తథాగతా ఆ పదం ... ..... 

    -- అంతర్ముఖం, యండమూరి వీరేంద్రనాథ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి