ఇహము
అక్టోబర్ 28, 2024
ఇహము (ihamu)
అర్థము
(విశేష్యము) : ఈ లోకము; భూలోకము
Meaning
(noun) : here; this world; earth
వాడుక / Usage
ఆచారం లేనివాడికి ఇహంలోనూ, పరంలోనూ సుఖం లేదు.
One who follows no customs is happy neither here nor in the beyond.
మెదడుకు మేత / Food for thought
దూరబుద్ధి జేయు దూరమౌ దైవంబు
తనువు బుద్ధిజేయు తగులునపుడు
జీవబుద్ధి జేయ దేవుడై నిల్చురా
విశ్వదాభిరామ వినురవేమ
(If you consider the deity far removed from you, He shall be far from you. If you consider the body as His dwelling He shall dwell therein. If you hold that life is His vehicle then you shall remain unaffected/unattached as Him.)
-- వేమన (~ 1652)
Comments
Post a Comment