ఇడుము

 

అక్టోబర్ 29, 2024

ఇడుము (idumu)

   అర్థము

   (విశేష్యము) : దారిద్ర్యము; లేమి; కష్టం

  Meaning

   (noun) : poverty; hardship

   వాడుక / Usage

    పసిబాలునిగా ఎన్నో ఇడుముల గరళము గళమున దాల్చాడు.
    As a child he had to bear many a hardship.

   మెదడుకు మేత / Food for thought

    కనకమృగము భూమి కలదు లేదనుటయ్యె
    రాము నంత వెర్రి రాజు గలడె
    పురముదప్పి పోషబుద్ధులు నిలువవు
    విశ్వదాభిరామ వినురవేమ

    (Rama did not consider whether there were golden deer in the world or not? What a naive king he is! If you leave your town and roam, your senses will take leave of you!!)

    -- వేమన (~ 1652), ఆంగ్ల అనువాదం - సి పి బ్రౌన్ (1798 - 1884)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి