గరిడి

 

అక్టోబర్ 30, 2024

గరిడి (gariḍi)

   అర్థము

   (విశేష్యము) : కత్తి సాము; చోటు; సమీపము; ఒక జానపద కళ

  Meaning

   (noun) : fencing; a place; nearby; a folk art

   వాడుక / Usage

    ఆరు నెలలు గరిడి సాము నేర్చుకొని మూల ముక్కుతున్న ముసలమ్మని ఒకే ఒక్క పెట్టుతో 
    పడగొట్టేసాన్ననాడుట వెనకటికెవడో.
    Its akin to an expert swordsman striking down a decrepit woman and boasting about it.

   మెదడుకు మేత / Food for thought

    శిలలు జూచి నరులు శివుడిని మెత్తురు
    శిలలు శిలలుగాని శివుడు గాదు
    తనదులోని శివుని దానేల దెలియడో
    విశ్వదాభిరామ వినురవేమ

    (Men imagine stones to be Siva and magnify them. Stones are stones and not Siva. Why is it that we cannot discern Siva who dwells within us?)

    -- వేమన (~ 1652), ఆంగ్ల అనువాదం - సి పి బ్రౌన్ (1798 - 1884)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి