చోద్యము

 

అక్టోబర్ 31, 2024

చోద్యము (chōdyamu)

   అర్థము

   (విశేష్యము) : వేడుక; వినోదము; ఆశ్చర్యం; ప్రశ్నించదగ్గది; వింత

  Meaning

   (noun) : wonder; marvel; questionable; astonishment

   వాడుక / Usage

    గుంటూరు జిల్లాలో రెచ్చిపోతున్న రౌడీ షీటర్లు - చోద్యం చూస్తున్న పోలీసులు.
    Anti social elements terrorize Guntur - police silent spectators in astonishment.

   మెదడుకు మేత / Food for thought

    మ్రాను కాలవేసి మహిమీద నొకజాణ
    పూని తిరుగుచుండు బొందుగాను
    కాలవేయు మ్రాను కడు రమ్యముగనుండు 
    విశ్వదాభిరామ వినురవేమ

    (Burning the tree of earthly ties, the wise man engaging himself in wisdom proceeds with propriety. The tree thus burnt will be very delightful.)

    -- వేమన (~ 1652), ఆంగ్ల అనువాదం - సి పి బ్రౌన్ (1798 - 1884)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి