తాపగతి

 

అక్టోబర్ 15, 2024

తాపగతి శాస్త్రం (taapagathi)

   అర్థము

   (విశేష్యము) : ఉష్ణ గతిక శాస్త్రం; విభిన్న వస్తువుల మధ్య ఉష్ణ కదలికను అధ్యయనం చేసే భౌతిక శాస్త్ర విభాగం

  Meaning

   (noun) : thermodynamics 

   వాడుక / Usage

    తాపగతి శాస్త్రపు సూత్రాలకి తల ఒగ్గుతూ, ప్రాణి పుట్టుకొచ్చిందని నమ్మకం.
    It is believed that life originated following the laws of thermodynamics.

   మెదడుకు మేత / Food for thought

    తాపగతీ శాస్త్రం చిత్రమైన అంశం. మొదటి సరి చదివినపుడు ఏమీ అర్థం కాదు. రెండో సారి, ఒకటీ రెండు అంశాలు తప్ప అంతా అర్థం అయినట్లు అనిపిస్తుంది. మూడో సారి చూసినపుడు మనకి అర్థం కాలేదు అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది కానీ ఆ తెలియనితనానికి అలవాటు పడిపోయి అది మనల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తుంది.

    -- ఆర్నాల్డ్ సోమెర్‌ఫెల్డ్ (1868 - 1951)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి