తొణకు
నవంబర్ 11, 2024
తొణకు (toṇaku)
అర్థము
(క్రియ) : పొంగు; ఒలుకు; ద్రవం అటూ ఇటూ కదిలి పైకి చిందడం
Meaning
(verb) : to spill; overflow
వాడుక / Usage
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం తీగ సొగసుల తొణికిన మిలమిల.
Love abounds in the spring of desire, elegance of your curves overflowing in a dazzle!
మెదడుకు మేత / Food for thought
హేయ్ కృష్ణా.....ఓ పార్థ
ఎదలోన భయమైందయ్యా.... నేనుండ బెంగేలయా
ఈ కర్మ నాకేలయా???....ధర్మాన్ని కాపాడయా...
పగవాళ్ళు మావాళ్ళే, చుట్టాలులే....సమరాన చుట్టరికమే చెల్లదే....నారీ సారించరా...
వద్దులే మాధవా...
స్నేహితులు... కావచ్చు...
సమరమున....చావొచ్చు
ఓ దేవ దయ చూపయా...నీలోన క్షత్రమ్ము, నీ బ్రతుకు క్షణికమ్ము, ఓ నరుడా భ్రమ వీడయా...
ఈ బాధ పడలేను - బంధాలు వీడలేను, కృష్ణా! ఈ చావులే ఎందుకో....చచ్చేది ఈ బొంది, ఆత్మకేమిబ్బంది, ప్రతి చావు మలి పుటకకే... -- చైతన్య ప్రసాద్, ఆటగదరా శివా
Comments
Post a Comment