దరహాసము

 

నవంబర్ 14, 2024

దరహాసము (dara-hasamu)

   అర్థము

   (విశేష్యము) : చిరునవ్వు

  Meaning

   (noun) : a gentle/slight smile

   వాడుక / Usage

    వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను.
    Hearts revelled in the smiling blossoming buds of infinite intoxicating springs.

   మెదడుకు మేత / Food for thought

    నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సిమ్మ సీకటల్లిపోతుంటే
    నీ గమ్యం గందరగోళం    దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు పల్లటిల్లిపోయి నీవుంటే    తీరేనా నీ ఆరాటం    ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా    రేపేటౌనో తేలాలంటే, నీ ఉనికి ఉండాలిగా    ఓ...' ఆటు పోటు గుండె మాటుల్లోన... సాగేనా    ఆశ పాశం బందీ సేసేలే    సాగే కాలం ఆడే ఆటేలే    తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో    ఏ జాడలో ఏమున్నదో    క్రీనీడలా విధి వేచున్నదో    ఏ మలుపులో ఏం దాగున్నదో
    నీవుగా తేల్చుకో నీ శైలిలో
    -- విశ్వ, కేర్ ఆఫ్ కంచెర్లపాలెం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి