ధూపము
నవంబర్ 18, 2024
ధూపము (dhūpamu)
అర్థము
(విశేష్యము) : పొగ వేయునది; సాంబ్రాణి; సుగంధం గల పొగ
Meaning
(noun) : incense; aromatic vapour or smoke
వాడుక / Usage
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం.
In your presence, the air I exhale is perfumed and my eyes light up as a lamp.
మెదడుకు మేత / Food for thought
కష్టభరితంబు బహుళ దుఃఖ ప్రదంబు
సార రహితంబునైన సంసార మందుభార్య యను స్వర్గ మొకటి కల్పనము జేసె
పురుషుల నిమిత్తము పురాణ పూరుషుండు
-- చింతామణి నాటకం, కాళ్లకూరి నారాయణరావు (ఏప్రిల్ 28, 1871 - 1927)
Comments
Post a Comment